E.G: రాష్ట్రంలోని వివిధ సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించినందుకు కృషి చేస్తానని ఎంపీ పురందేశ్వరి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌లో దిశా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పలు కీలక అంశాలపై చర్చించారు. పుష్కరాలు వ్యవసాయం పొగాకు సమస్యలు రైల్వే స్టేషన్ అభివృద్ధి వంటి అంశాలపై ఆమె మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్
'సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా'


