GNTR: ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని బీజేపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు డిమాండ్ చేశారు. ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి వాస్తవాలను వెలికితీయాలన్నారు. ఈ మేరకు ఎస్పీకి బీజేపీ నాయకులు మెమోరాండం సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
‘ఏఈ నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలి’


