SKLM: పాతపట్నంలో శ్రావణ పౌర్ణమి, రాఖీ పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు రాఖీ దుకాణాలను మాజీ శాసనసభ్యురాలు రెడ్డి శాంతి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాఖీ పౌర్ణమి అనేది సోదరసోదరీమణుల పవిత్ర బంధాన్ని, ప్రేమానురాగాలను చాటుకునే ఒక అద్భుతమైన పండుగ అని కొనియాడారు. అనంతరం మార్కెట్లోని వివిధ రకాల రాఖీలను ఆమె స్వయంగా పరిశీలించి కొనుగోలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
రాఖీ దుకాణాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే


