GNTR: మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు నైపుణ్య శిక్షణలు ఎంతగానో దోహదపడతాయని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. మహిళలకు ఉపాధి కల్పించే ప్రతి ప్రయత్నానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వికాస్‌నగర్‌లో మదర్ థెరీసా బహుజన సేవా సమితి ఆధ్వర్యంలో కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ


