హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ మద్యం స్వాధీనం, వ్యక్తి అరెస్టు

SS: ముదిగుబ్బ గ్రామ శివారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఉడుముల ఓబులేశును పోలీసులు అరెస్టు చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో నిర్వహించిన తనిఖీల్లో 40 మ్యాన్షన్ హౌస్ బ్రాందీ బాటిళ్లు దొరికాయి. కేసు నమోదు చేసినట్లు ఇన్స్‌స్పెక్టర్ రామసుబ్బయ్య తెలిపారు. అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ప్రజలు సమాచారం ఇవ్వాలని కోరారు.