TPT: దేవాలయ భూములను స్వాహా చేసి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నట్టు ఇటీవల అసత్య ప్రచారాలు చేస్తున్నారని గూడూరు ధర్మరాజుల స్వామి దేవస్థానం పాలకమండలి చైర్మన్ శివకుమార్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. అటువంటి వారికి బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని ఇప్పటికైనా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'దేవాలయ భూముల్లో అవినీతి జరగలేదు'


