WGL: వరంగల్ కలెక్టరేట్‌లో ఎదుట గురువారం ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ, దళిత బహుజన శ్రామిక విముక్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు నిరసన చేపట్టారు. స్వాతంత్య్ర సమరయోధులకు కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను తెలంగాణ ఉద్యమకారులకు కూడా వర్తింపజేయాలని, రూ.25 వేల పింఛన్‌తో పాటు విద్య, విద్యా సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ
ఉద్యమకారులకు రూ.25 వేల పింఛన్ ఇవ్వాలి: CPUSI


