W.G: భీమవరంలోని బీవీ రాజు యూనివర్సిటీలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన “ఖేలో ఇండియా డైలాగ్–ఖేల్ కీ బాత్, పీఎం మోదీ కే సాథ్” కార్యక్రమంలో శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణ రాజు గురువారం పాల్గొన్నారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆంధ్రప్రదేశ్
ఖేలో ఇండియా డైలాగ్‌లో డిప్యూటీ స్పీకర్


