హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

PDPL: రామగుండం నియోజకవర్గంలో గురువారం పలు వివాహ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపి, వారి దాంపత్య జీవితం సంతోషంగా,ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే అన్నారు.