KDP: సిద్ధవటం MRO కార్యాలయంలో గురువారం ఇండ్ల గణన రీ-సర్వేపై ఎన్యుమరేటర్లకు తహసీల్దార్ విజయ్‌కుమార్ అవగాహన కల్పించారు. మండలంలో 2,200 ఖాళీ ఇళ్లను గుర్తించినట్లు తెలిపారు. వాటి యజమానుల వివరాలను సేకరించి సెప్టెంబర్ 15లోపు రీ-సర్వే పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ మాధవీలత, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రీ-సర్వేపై అధికారులకు తహసీల్దార్ సూచనలు


