హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో కారు దగ్దం

ప్రకాశం: ఒంగోలులోని క్లబ్ స్క్వేర్ సమీపంలో రోడ్డుపై జాగ్వార్ కారులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.