జీవో నెంబర్ 90ను తక్షణమే ఉపసంహరించుకోవాలని మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావును హౌస్ అరెస్ట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. జీవో 90పై ప్రభుత్వం వెంటనే పునరాలోచించాలని కోరారు.
తెలంగాణ
VIDEO: రాష్ట్ర బీజేపీ చీఫ్ అరెస్ట్‌పై వెంకటేశ్వర్ గౌడ్ ఆగ్రహం


