హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ బీసీ ప్రధాన కార్యదర్శిగా గురువయ్య

PLD: రాష్ట్ర వైసీపీ బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా బత్తి గురువయ్య నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం జగన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు గారి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు, కార్యకర్తలు గురువయ్యను అభినందించారు.