NLG: ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జీవో నంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో లక్ష పోస్టుకార్డుల సంతకాల సేకరణ చేపట్టారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బొమ్మరబోయిన నాగార్జున, చల్లా కోటేష్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన తెలిపారు. జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'జీవో నెంబర్ 97 రద్దు చేయాలని BRSV నిరసన'


