హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రమాదంపై కంపెనీ యాజమాన్యం క్లారిటీ..!

NLR: కొడవలూరు మండలం జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఫెడోర సీ ఫుడ్స్ కంపెనీ యాజమాన్యం నిన్న జరిగిన ప్రమాదంపై గురువారం క్లారిటీ ఇచ్చింది. వారు మాట్లాడుతూ... ప్రాసెసింగ్ యూనిట్లో పనిచేస్తున్న నాయక్ అనే వ్యక్తి కెమికల్ లీకేజీతో తీవ్ర గాయాలయ్యారన్నారు. మీడియాలో వస్తున్నవి అవాస్తవాలు అన్నారు. అతనికి కంపెనీ యాజమాన్యం చికిత్స అందిస్తుందన్నారు.