హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖర్గే ముందుకు కొండా సురేఖ వ్యవహారం

WGL: AICC చీఫ్ ఖర్గే ముందుకు కొండా సురేఖ వ్యవహారం చేరింది. చర్యలు తీసుకుంటేనే మంచిది అని డిప్యూటీ సీఎం భట్టి సూచించినట్లు తెలుస్తోంది. నిన్న కొండా మురళిని కలిసిన అనంతరం భట్టి బెంగళూరుకు వెళ్లారు. దీంతో ఖర్గే ముందు వరంగల్ పరిస్థితుల్ని ఉంచినట్లు సమాచారం. అలాగే, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ల తిరుగుబాటు గురించికి వివరించారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది.