హైదరాబాద్: 28°C
తెలంగాణ

జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల మహాధర్నా

ములుగు జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్‌ ఎదుట ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న 6 డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పింఛన్ విధానం (OPS) అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.