JGL: పెగడపల్లి మండల కేంద్రంతో పాటు లింగాపూర్, బత్కపల్లి తదితర గ్రామాల్లో రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను గురువారం తహసీల్దార్ నిజాముద్దీన్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రేషన్ లబ్ధిదారులకు ఎలాంటి అవకతవకలు తావు లేకుండా ఉండడానికే ప్రభుత్వం స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేస్తుందని, పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ


