BHPL: జిల్లా BRS కార్యాలయంలో దివంగత నర్సంపేట మాజీ MLA, తెలంగాణ ఉద్యమ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ MP వినోద్‌కుమార్, మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని పెద్ది చిత్రపటానికి నివాళులర్పించారు. ఉమ్మడి WGL జిల్లాలో పెద్ది విగ్రహం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో BRS అధ్యక్షురాలు జ్యోతి పాల్గొన్నారు.
తెలంగాణ
పెద్ది విగ్రహలు ఏర్పాటు చేయాలి: BRS


