హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పారిగాం గ్రామంలో SIR సర్వే విజయవంతం'

కొమురంభీం జిల్లా, సిర్పూర్‌(టి) మండలంలోని పారిగాం గ్రామ పంచాయతీలో బీఎల్ఓ సంధ్య ఓటర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి, వంద శాతం సర్వే నమోదు చేశారు. నోటీసులు జారీ కాకుండానే సర్వే పూర్తి కావడం విశేషం. ఈ సందర్భంగా పంచాయతీ సిబ్బంది, గ్రామ సర్పంచ్ రాజక్క, గ్రామస్తులు, నాయకులు సంధ్యను శాలువాతో సత్కరించి అభినందించారు.