PDPL: రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సింగరేణి ఆపరేషన్స్ డైరెక్టర్ సూర్యనారాయణతో సమీక్ష నిర్వహించారు. రోడ్లు, డ్రైనేజీ, మౌలిక వసతులు, కార్మికుల సమస్యలు, భద్రత, పెండింగ్ పనులపై చర్చించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి, సమస్యలను సత్వరం పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
సింగరేణి అభివృద్ధిపై ఎమ్మెల్యే సమీక్ష


