KNR: జిల్లా హుజురాబాద్‌లోని గొల్లగూడెం గ్రామంలో ఈ నెల 30న జరగనున్న జ్ఞాన సమ్మేళనం సభ పోస్టర్లను ఇవాళ విడుదల చేశారు. అక్షరం, ఆరోగ్యం, ఆర్ధికం కోసం నిర్వహించే ఈ సభకు అడిషనల్ డీజీపీ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబు, వీరస్వామి, మహేష్, తిరుపతి, తదితరులు పాల్గొన్నారు. దుస్స కుమార్ ఈ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
'జ్ఞాన సమ్మేళనం సభను విజయవంతం చేయండి'


