SRCL: రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని, రెండో పీఆర్సీని అమలు చేయాలని జేఏసీ జిల్లా ఛైర్మన్ యల్సన్ ప్రవీణ్ డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: పెండింగ్ బిల్లుల కోసం ఉద్యోగుల ధర్నా


