హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడమే లక్ష్యం'

NRML: ఓటర్ల సవరణ ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బీన్ హందాన్ తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామసభలను పరిశీలిస్తూ,ఓటర్ల జాబితాలో సాంకేతిక లోపాల సవరణకు నోటీసులు ఇస్తున్నారని,ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అర్హులైన ప్రతి ఓటు నమోదుకు కాంగ్రెస్ సహకరిస్తుందన్నారు.