BPT: వేమూరు నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు CMRF ద్వారా రూ.7,73,839 విలువైన వైద్య సహాయం మంజూరైంది. LOC పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు స్వయంగా అందజేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
LOCలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే


