హైదరాబాద్: 28°C
తెలంగాణ

SFI ఆధ్వర్యంలో రాఖీ వేడుకలు

HNK : SFI పరకాల కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. మండల అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్, పట్టణ అధ్యక్షుడు బొజ్జ హేమంత్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎస్సార్ హైస్కూల్, శారద, సాహితి కళాశాలల్లో విద్యార్థులకు రాఖీలు కట్టారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి రాఖీ పండుగ చూచికాని అన్నారు.