హైదరాబాద్: 28°C
తెలంగాణ

వివాహిత ఆత్మహత్యాయత్నం

MLG: వెంకటాపురం మండలం తిప్పాపురం పంచాయతీ సీతారాంపురం అటవీ గ్రామానికి చెందిన కట్టం జయ గురువారం కొడిశ చెక్క తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆలు బాక ఆరోగ్య ఉపకేంద్రానికి తరలించారు. 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అనంతరం వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.