హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాంట్రాక్ట్ వైద్య సిబ్బంది నిరసన

NDL: వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ బేతంచెర్ల సీహెచ్సీ ఆవరణలో నల్ల రిబ్బన్లు ధరించి సిబ్బంది నిరసన తెలిపారు. 2010 తర్వాత రెగ్యులర్ నియామకాలు జరగలేదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న తమను ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని కోరారు.