GDWL: గట్టు తహసీల్దార్ కార్యాలయం ముందు సల్కాపురం గ్రామ యువత, భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా ఇంఛార్జ్ మాచర్ల ప్రకాష్ మాట్లాడుతూ.. సల్కాపురం గ్రామానికి ప్రమాదం ఉన్న అనుమతులు లేని క్రషర్‌ను వెంటనే మూసివేయాలని అన్నారు. క్రషర్ బ్లాస్టింగ్ వలన సల్కాపురం గ్రామ ప్రజలు డస్ట్, వాసనతో అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
క్రషర్ బ్లాస్టింగ్ వల్ల గ్రామ ప్రజలకు ఇబ్బందులు


