WGL: మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో సెప్టెంబర్ 2 తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న కేసీ వేణుగోపాల్ సెప్టెంబర్ 2న ఢిల్లీకి చేరుకుంటారు. ఆయన రాక తర్వాత క్రమశిక్షణ కమిటీ సిఫార్సులపై చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. క్రమశిక్షణ కమిటీ నిర్ణయమే ఫైనల్ అని సీఎం రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు.
తెలంగాణ
సెప్టెంబర్ 2 తర్వాత కొండా సురేఖపై చర్యలు..?


