హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కబడ్డీ పోటీలు'

WNP: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ (CO-ED) కళాశాలలో గురువారం విద్యార్థులకు కబడ్డీ పోటీలు నిర్వహించారు. ప్రిన్సిపల్ రఘునందన్, అధ్యాపకులు కబడ్డీ పోటీలను ప్రారంభించారు. ఈనెల 29వ తేదీన జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేస్తామని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.