హైదరాబాద్: 28°C
తెలంగాణ

యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు

MDK: చేగుంట మండల పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసాయిపేట్ పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి44పైన యూరియా కోసం ధర్నా నిర్వహించారు. దీనితో రహదారిపైన ట్రాఫిక్ అంతరాయం కలగడంతో విషయం తెలుసుకున్న చేగుంట ఎస్సై చైతన్ కుమార్ రెడ్డి తన సిబ్బందితో చేరుకొని రైతులతో మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.