WNP: పానగల్ మండలం చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు మండల విద్యాధికారి ఆనంద్ యూనిఫామ్స్ గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణతో చదువుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
విద్యార్థులకు యూనిఫామ్స్ పంపిణీ


