MBNR: కొత్తకోట (మం) పాలెంలో SIR ముసాయిదా ఓటర్ల జాబితాపై నిర్వహించిన గ్రామసభలో దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువత ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు.
తెలంగాణ
SIR ముసాయిదాపై గ్రామసభ


