NRPT: పత్తి పంటలో నానో యూరియా, నానో డీఏపీ వినియోగంతో ఖర్చు తగ్గి అధిక దిగుబడి వస్తుందని నారాయణపేట జిల్లా వ్యవసాయాధికారి సక్రియ నాయక్ తెలిపారు. గురువారం ఊట్కూర్ మండలంలోని కొల్లూరు, ఊట్కూర్ గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. నిల్వలు, విక్రయ రికార్డులు పరిశీలించారు. రైతులకు బిల్లులు ఇస్తూ.. పారదర్శకంగా విక్రయాలు జరపాలని, నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
తెలంగాణ
ఫెర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు


