NGKL: మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఆగస్టు 30న కల్వకుర్తిలో నిర్వహించనున్న “1st 2K RUN – SAY NO TO DRUGS” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ బృంగి రత్నమాల పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్ ఎక్స్ రోడ్డులో ప్రారంభమయ్యే రన్‌లో విద్యార్థులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
తెలంగాణ
'కల్వకుర్తిలో 2కే రన్‌ను విజయవంతం చేయండి'


