AKP: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేశ్ పిలుపునిచ్చారు. నాతవరం మండల ముఖ్య నాయకులతో గురువారం సమావేశమై అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సమన్వయంతో పార్టీని బలోపేతం చేయాలి'


