హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు బకాయిలపై యువ మోర్చా రాస్తారోకో

BDK: BJP జిల్లా అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు, యువ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ కొత్తగూడెంలో ఫీజు బకాయిల చెల్లింపును డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ప్రధాన కార్యదర్శి డా.జాటోత్ వెంకన్న నాయక్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన సుమారు రూ. 15 వేల కోట్ల రూపాయల ఫీజు బకాయిలను అందించాలని డిమాండ్ చేశారు.