హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఇప్పపల్లిలో గోదామును ప్రారంభించిన ప్రభుత్వ విప్

JGL: కథలాపూర్ మండలం ఇప్పపల్లిలో ప్రాథమిక వ్యవసాయ మార్కెట్ సంఘం భూషణ్ రావు పేట ఆధ్వర్యంలో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామును రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు. రైతుల పంట నిల్వకు గోదాము ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. స్థానిక నాయకులు, రైతులు పాల్గొన్నారు.