హైదరాబాద్: 28°C
తెలంగాణ

వరద నిధుల జాడ ఏదీ?: గంప గోవర్ధన్

KMR: కామారెడ్డిని వరదలు ముంచెత్తి ఏడాది గడిచినా వరద నిధుల జాడ లేదని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జీఆర్ కాలనీ వద్ద నల్ల కండువాలతో ఆందోళన చేపట్టారు. అకాల వర్షాలకు పట్టణం అతలాకుతలమైందన్నారు. వరద ఉధృతి తగ్గించేందుకు ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి డివైడర్ కూల్చేశారని ఆరోపించారు.