BPT: కారంచేడు పరిధిలోని NH-167A జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల అరికట్టేందుకు ఎస్సై ఖాదర్‌భాషా, ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్, హైవే అథారిటీ అధికారులు గురువారం ఉమ్మడిగా పరిశీలన జరిపారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి, అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కారంచేడు NH-167A వద్ద అధికారుల తనిఖీ


