హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాఠశాలలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు

MLG: ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలోని డీఎన్‌టీయూపీఎస్‌ పాఠశాలలో గురువారం రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూత్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బైరెడ్డి మల్లారెడ్డి, గంటా కృష్ణారెడ్డి, కోడం గౌతమ్, ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు పరస్పరం రాఖీలు కట్టుకుని పండుగ విశిష్టతను చాటారు.