హైదరాబాద్: 28°C
తెలంగాణ

SIR ప్రక్రియపై రాజోలిలో ప్రజా విచారణ

GDWL: రాజోలి రైతు వేదికలో గురువారం SIR ముసాయిదా జాబితాపై గ్రామసభ, ప్రజా విచారణ ప్రక్రియ నిర్వహించారు. రాజోలి పరిధిలోని నాలుగు పోలింగ్‌ స్టేషన్లకు సంబంధించి మొత్తం 93 మంది వివరాలను పరిశీలించారు. PS-179లో 38, PS-180లో 12, PS-181లో 19, PS-182లో 24 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ సయీద్ ఖాన్, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, BLOలు పాల్గొన్నారు.