RR: కేశంపేట్ మండలం నిర్దవెల్లిలో SIRపై గ్రామ సభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి విజయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఓటర్ల జాబితా సవరణ, అర్హుల పేర్ల నమోదు, వివరాల్లో తప్పుల సవరణపై అవగాహన కల్పించారు. సర్పంచ్ భాస్కర్ గౌడ్ పాల్గొని సూచనలు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
నిర్దవెల్లిలో SIRపై గ్రామ సభ


