హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీజేవైఎం అధ్యక్షుడిగా దంతాల భరత్'

SRPT: సూర్యాపేట బీజేవైఎం టౌన్ అధ్యక్షుడిగా దంతాల భరత్ నాయుడు నియమితులయ్యారు. బిజెపి జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలత రెడ్డి బిజెపి టౌన్ అధ్యక్షుడు కందుల రమేష్ ఆయనకు నియామక పత్రం అందజేశారు. భరత్ మాట్లాడుతూ పార్టీ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు గాను పార్టీ పెద్దలందరికీ అదే విధంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఫణి నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు.