హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: సర్పంచ్

NLG: గుడిపల్లి మండల కేంద్రంలో వన మహోత్సవం కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ కున్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి మొక్క నాటి ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణం అందించేందుకు విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు.