హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యసన రహిత యువతతోనే దేశాభివృద్ధి: MP

ADB: వ్యసన రహిత యువతతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ అన్నారు. గురువారం పట్టణంలోని నలంద డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తో కలిసి 'భారత్ స్పోర్ట్స్ డే'లో పాల్గొని, విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులను MP, MLA అభినందించారు.