NGKL: మారుమూల గ్రామాల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు. పెద్దకొత్తపల్లి (మం) వెన్నచర్ల పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, రోగులకు అందుతున్న సేవలు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు, ప్రసూతి సేవలు, ప్రయోగశాలను పరిశీలించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
తెలంగాణ
వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేదు: కలెక్టర్


