JGL: మెట్‌పల్లి ఎక్సైజ్ పోలీసులు దాద్రా నగర్ హవేలీ నుంచి తెలంగాణకు అక్రమంగా తరలిస్తున్న రూ. 6.38 లక్షల విలువైన 70 బాక్సుల ఇంపీరియల్ బ్లూ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. గంభీర్‌పూర్‌లో గతంలో పట్టుబడిన మద్యం కేసు దర్యాప్తులో లభించిన సమాచారం, సాంకేతిక ఆధారాలతో ఈ డంప్‌ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ
అక్రమ మద్యం డంప్ పట్టివేత


