హైదరాబాద్: 28°C
తెలంగాణ

'కేజీబీవీలో నేత్రదానంపై అవగాహన'

KMR: ఎల్లారెడ్డి కేజీబీవీలో నేత్రదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేత్రదానం ప్రాముఖ్యత, అంధులకు చూపు ప్రసాదించే అవకాశం, అపోహలను తొలగించాల్సిన అవసరాన్ని ఆప్తాల్మిక్ ఆఫీసర్ హరికిషన్‌రావు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో శరత్, పీహెచ్‌సీ వైద్యాధికారి, ఆర్బీఎస్‌కే డాక్టర్ సంగీత, ప్రిన్సిపల్ వీణ పాల్గొన్నారు.